నాకు డ్రగ్ తీసుకునే అలవాటు లేదు: నందు

నాకు డ్రగ్ తీసుకునే అలవాటు లేదు: నందు


హైదరాబాద్: డ్రగ్ కేసులో తనకి ఎలాంటి సంబంధం లేదని నటుడు నందు తెలిపారు. శుక్రవారం ఆయన ఓ టివి లైవ్ లో మాట్లాడుతూ… తనకి డ్రగ్ తీసుకునే అలవాటు లేదని వెల్లడించారు. డ్రగ్ కేసులో తనని ఇరికించే ఉద్దేశం ఉండొచ్చని చెప్పారు. తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ నుంచి  తనకి ఎలాంటి నోటీసు అందలేదన్నారు. కెల్విన్ ఎవరో కూడా తెలియదని, తాను ఎప్పుడు పబ్బులకు వెళ్లలేదని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు