వరంగల్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో ఒత్తిడి లేదు:కమిషనర్ సుధీర్‌బాబు
మురళి హత్య కేసులో ఒత్తిడి లేదు
వరంగల్ : కార్పొరేటర్ అనిశెట్టి మురళి హత్య కేసులో తమపై ఎటువంటి ఒత్తిడి లేదని వరంగల్ సిటీ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. బుధవారం ఆయన ఈకేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. మురళి హత్య కేసును పారదర్శకంగా విచారిస్తున్నామని ఆయన చెప్పారు. అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నట్టు వెల్లడించారు. మురళి హత్య కేసులో పక్కా ఆధారాల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు విక్రం చెప్పిన ఆధారాలతో రిమాండ్ రిపోర్టులో నాయిని రాజేందర్‌రెడ్డి, శేఖర్, శ్రీమాన్ పేర్లను నమోదు చేశామని సిపి వివరించారు.

Comments
Post a Comment