తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు

తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు


వరంగల్ : తెలంగాణ బిజెపి కార్యవర్గ సమావేశాలు వరంగల్‌లో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుర, తెలంగాణ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, నేత నాగం జనార్థన్‌రెడ్డి ,తెలంగాణ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్షంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు