తెలంగాణ గవర్నర్ గా శంకర్ మూర్తి?

  దక్షిణాది కి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్ మూర్తిని తెలంగాణ గవర్నర్ గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఏపీకి కూడా కొత్త గవర్నర్ ను నియమిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా కేంద్రం పరిశీలణలో ఉంది. 2009 నుంచి గవర్నర్ గా ఉన్న నర్సింహన్ తన మాతృసంస్థ అయిన ఇంటెలిజెన్స్ లోకి తీసుకొచ్చి ఆయనకు తగిన గౌరవాన్ని ఇవ్వాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. 

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు