ఏజీగా ప్రకాశ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఏజీగా ప్రకాశ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ


హైదరాబాద్: హైకోర్టు ప్రాంగణంలోని తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశ్‌రెడ్డిని సన్మానించారు. సంఘం అధ్యక్షుడు జెల్లి కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన సన్మానోత్సవంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు