పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం

ఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సందర్భంగా లైబ్రరీ హాల్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వం నుంచి జైట్లీ, అనంతకుమార్‌, నఖ్వీ హాజరయ్యారు. కాంగ్రెస్‌ నుంచి గులాం నబీ ఆజాద్, జ్యోతిరాదిత్య సింధియా.. టీడీపీ నుంచి సుజనాచౌదరి, సీఎం రమేశ్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి జితేందర్‌రెడ్డి హాజరయ్యారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు