మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదు…పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి

మంత్రి పదవి కోసం పూజలు చేయించలేదు…


మంత్రి పదవి కోసం కోయదొరలతో పూజలు చేయించారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి… మంత్రి పదవికోసం నా కూతురితో పూజలు చేయించలేదన్న ఎమ్మెల్యే… తన ఆరోగ్యం కోసమే కోయదొరలతో నా కూతురు పూజలు చేయించుకుందని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే కూతురితో కేసు పెట్టించానన్నారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.
కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కోయదొరలతో పూజలు చేయించారన్న ఎమ్మెల్యే ధర్మారెడ్డి… ఈ విషయాన్ని కోయదొరలు పోలీసుల దగ్గర ఒప్పుకున్నారని తెలిపారు. వారి దగ్గర వీఐపీలతో దిగిన ఫొటోలున్నాయన్నారాయన. కాగా, పూజలు చేస్తే మంత్రి పదవి వస్తున్న ఆశతో కోయదొరలతో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి పూజలు చేయించారంటూ కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే… పూజలు పేరుతో ఆయన నుంచి రూ.57 లక్షలు దండుకున్నారు పూజారులు… తదనంతరం ఆయన తన కూతురితో కేసు పెట్టించారు ఎమ్మెల్యే ధర్మారెడ్డి.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు