శ్రీవారిని దర్శించుకున్న సచిన్
శ్రీవారిని దర్శించుకున్న సచిన్
తిరుమల : మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం బాగా జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గురువారం జరిగే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమి ఫైనల్స్‌లో పాల్గొనబోయే జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి దర్శనానంతరం టిటిడి అధికారులు రంగనాయకుల మండపంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను సచిన్‌కు అందించారు.

Comments
Post a Comment