అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

అసెంబ్లీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభం


హైదరాబాద్: అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తొలి ఓటు వేశారు. రాష్ట్రపతి ఎన్నికలలో తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎంఎల్‌ఎలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎం,సిపిఐ, సిపిఐ ఎం పార్టీలకు చెందిన ఎంఎల్ఎలు అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకు ముందు టిఆర్‌ఎస్ భవన్‌లో మాక్ పోలింగ్ నిర్వహించారు. తెలంగాణ భవన్ నుంచి టిఆర్‌ఎస్ శాసన సభ్యులు, మంత్రులు మూడు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు