whats app మరో కొత్త ఫీచర్

whats app మరో కొత్త ఫీచర్ ని మనముందుకు తీసుకువస్తుంది


Whats app ప్రస్తుతం ఎన్నో ఫీచర్స్ ని మనముందుకు తీసుకువస్తుంది ఇవ్వన్నీ ఇప్పుడు టెస్టింగ్ స్టేజి లో వున్నాయి . ఇప్పుడు whats app మరో కొత్త ఫీచర్ ని మనముందుకు తీసుకువస్తుంది . దీనిలో అన్నిరకాల ఫైల్స్ షేర్ చేసే విధంగా సపోర్ట్ చేస్తుంది .
దీని కంటే ముందు వాట్స్ యాప్ pdf ఫైల్స్ షేర్ చేసుకునే సౌకర్యం కల్పించేది . దీనిలో కేవలం 100 ఎంబీ వరకు మాత్రమే యూజర్ షేర్ చేయగలిగేవాడు . PDF తరువాత CAV , డాక్ , PPT ,RTF వంటి ఫైల్స్ ని కూడా షేర్ చేసుకొనే సౌకర్యం కల్పించింది .
అయితే ఈ కొత్త ఫీచర్ సపోర్ట్ తో ఇప్పుడు యూజర్స్ ఎటువంటి ఫైల్ అయినా షేర్ చేయవచ్చు . ఆఖరికి ఏపికె ఫైల్ కూడా
Whats App ని అప్డేట్ చేయండి :
ఈ వాట్స్ యాప్ కొత్త ఫీచర్ ని పొందటానికి మీరు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్స్ యాప్ ని అప్డేట్ చేసుకోవాలి . దీని తరువాత మీకు కొత్త అప్డేట్ వాట్స్ యాప్ పై లభిస్తుంది . అలానే ఐఫోన్ యూజర్ యాప్ స్టోర్ లో వెళ్లి యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు .
మీడియా బండిలింగ్ :
అయితే whats app ఈ మీడియా బండిలింగ్ యాప్ ను కూడా ప్రవేశపెట్టింది . దీనిలో మీరు ఎన్ని మీడియా ఫైల్స్ అయినా ఒకేసారి షేర్ చేయొచ్చు .

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు