అమర్‌నాథ్ యాత్రికులపై దాడిని ఖండించిన చంద్రబాబు

అమర్‌నాథ్ యాత్రికులపై దాడిని ఖండించిన చంద్రబాబు


విజయవాడ : అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు ఖండించారు. దాడిలో చనిపోయిన యాత్రికులకు ఆయన సంతాపం తెలిపారు. ఈ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ఆయన ప్రగాఢ సానూభూతిని వ్యక్తం చేశారు. ఇటువంటి ఉగ్రదాడులను అందరూ ఖండించి బాధితులకు అండగా నిలబడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు