రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా వీడ్కోలు


రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌కు ఘ‌నంగా వీడ్కోలు


రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుద‌ల శాఖ‌ హరీశ్ రావు, ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్, వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, అట‌వీ, బీసీ సంక్షేమ‌శాఖ మంత్రి జోగు రామన్న, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బేగంపేట నుంచి రామ్ నాథ్ కోవింద్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు