మూడవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న:సిఎం కేసీఆర్

మొక్కలు నాటిన సీఎం కేసీఆర్


కరీంనగర్: రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఎర్రవల్లి గ్రామం నుంచి కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ కు ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అలగనూరు వద్ద ఘన స్వాగతం పలికారు. ఎల్‌ఎండీ కట్ట దిగువన సీఎం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు