నాగపూర్ - పడవ బోల్తా ఘటనలో ఐదు మృతదేహాలు వెలికితీత

పడవ బోల్తా ఘటనలో ఐదు మృతదేహాలు వెలికితీత


నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన పడవ బోల్తా ఘటనలో ఐదు మృతదేహాలను సోమవారం వెలికితీశారు. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహార యాత్రకు వెళ్లిన కొందరు యువకులు పడవ బోల్తా పడడంతో గల్లంతయ్యారు. కలమేశ్వర్ ప్రాంతంలోని వేనేడ్యాంలో వారు ప్రయాణిస్తున్న బోటా మునిగిపోయింది. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలను వెలికి తీశామని , మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు