కలెక్టర్ నా చెల్లెలు లాంటిది:ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబ్‌నగర్ : కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేరుకున్నారు. అనంతరం కలెక్టర్‌కు ఎమ్మెల్యే శంకర్ రెండు చేతులూ జోడించి క్షమాపణ చెప్పాడు. కానీ కలెక్టర్ ప్రీతీమీనా ససేమిరా అంటున్నారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ....కలెక్టర్ నా చెల్లెలు లాంటిది. అనుకోకుండా నా చేయి కలెక్టర్‌కు తాకింది. అయినా నేను కలెక్టర్‌కు క్షమాపణ చెప్పాను.
కాగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ ప్రీతీమీనాపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ దురుసుగా ప్రవర్తించిన విషయం విధితమే.

Comments
Post a Comment