ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..రాఘవేంద్రరావు
జూ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ టీజర్ అటు అభిమానులనే కాకా ఇటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేక అభినందనలే వెల్లువెడుతున్నవి. దీనికి సంబంధించి తాజాగా రాఘవేంద్రరావు ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఇలాంటి పాత్రలు చేయాలన్నా ధ ధ.. ధైర్యం కావాలి..మా తారక్ కి ఉంది. నేనూ ఎదురు చూస్తున్నా ఆ ధైర్యాన్ని తెర మీద చూడడానికి అనీ ట్వీట్ చేశారు.

Comments
Post a Comment