కళ్యాణ్ రామ్ పోస్టర్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్
ఎమ్మెల్యే టైటిల్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని భరత్ చౌదరి, కిరణ్‌కుమార్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. కళ్యాణ్ రామ్ పోస్టర్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం విడుదల కానున్నది.

Comments
Post a Comment