రామ్ చరణ్-కొరటాల శివ మూవీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కొంబినేషన్లో తొలిసారి ఓ సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ అఫీషియల్‌గా ప్రకటించింది.
ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణే నిర్మించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో ప్రొడక్షన్ నెం.3 గా రామ్ చరణ్-కొరటాల శివ మూవీ రాబోతోందని ప్రొడక్షన్ ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు