అమర్‌నాథ్ దాడిని ఖండించిన రాహుల్
అమర్‌నాథ్ దాడిని ఖండించిన రాహుల్
ఢిల్లీ : అమర్‌నాథ్ యాత్రికులపై సోమవారం జరిగిన ఉగ్రదాడిని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఖండించారు. భద్రతా లోపంతోనే ఉగ్రవాదులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ అమర్‌నాథ్ ఘటనకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రదాడులకు భారత్ భయపడదని, ఇటివంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

Comments
Post a Comment