సిండికేట్ బ్యాంక్ ఎండిగా మెల్విన్ రెగో
సిండికేట్ బ్యాంక్ ఎండిగా మెల్విన్ రెగో
బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా మెల్విన్ రెగో బాధ్యత లు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా పనిచేశారు. 1984లో ఐడిబిఐ బ్యాంక్‌తో కెరీర్‌ను ప్రారంభించిన రెగో 2003లో ఐడిబిఐ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. 2008లో ఐడిబిఐ హోమ్‌ఫైనాన్స్‌ను టాటా హోమ్ ఫైనాన్స్ చేజిక్కించుకోవటంతో తిరిగి ఐడిబిఐ బ్యాంక్.. ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ డివిజన్ హెడ్‌గా పనిచేశారు.
సింబయోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి ఫైనాన్స్‌లో ఎంబిఎ పట్టా అందుకున్న రెగో.. కార్పొరేట్ బ్యాంక్, ఫైనాన్స్, ట్రెజరీ, ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్ కార్పొరేట్ గ్రూప, రిటైల్ బ్యాంకింగ్ గ్రూప్ వంటి వివిధ విభాగాల్లో కీలక సేవలందించారు.

Comments
Post a Comment