తనకు మద్దతుపలికినందుకు టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ధన్యవాదాలు
హైదరాబాద్: ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ జలవిహార్‌లో టిఆర్‌ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోవింద్ మాట్లాడారు. దారిపొడవునా స్వాగత హోర్డింగులు చూసి సంతోషంగా ఉందన్నారు. అలాగే నాకోసం హిందీలో ప్రసంగించిన సిఎం కెసిఆర్‌కు అభినందనలు అని చెప్పారు. ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కానని, రాష్ట్రపతి కార్యాలయం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. తనకు మద్దతుపలికినందుకు టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Comments
Post a Comment