కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది: కవిత

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. సురభి ఎడ్యూకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్, ఎపి మహిళా కమిషన్ చైర్మన్ నన్నపునేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని కవిత తెలిపారు. కళాకారులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆమె చెప్పారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు