ఎర్ర‌చీర‌లో ప‌ల్లెటూర‌మ్మాయ్‌! స‌మంత వీలున్న ప్ర‌తిచోటా చేనేత‌కు ప్ర‌చారం

ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్‌ని ఫాలో చేయ‌డం సమంత‌కు అల‌వాటు వ్యాప‌కం. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా త‌న వంతు సేవ‌లందిస్తున్న స‌మంత వీలున్న ప్ర‌తిచోటా చేనేత‌కు ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు. నిన్న‌టికి నిన్న చేనేత దుస్తుల్లో డిజైన‌ర్ స్టైల్‌ని ఆవిష్క‌రిస్తూ సామ్ మోడ‌లింగ్ చేసిన తీరుకు అదిరిపోయే స్పంద‌న వ‌చ్చింది. కాస్తంత కాంట్ర‌వ‌ర్శియ‌ల్ ట‌చ్‌తో సామ్ ఈసారి ఫోటోషూట్ చేయ‌డం విశేషం.
ఇక ప్ర‌స్తుతం స‌మంత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోని `రంగ‌స్థ‌లం` చిత్రంలో విలేజ్‌గాళ్ పాత్ర‌లో న‌టిస్తోంది. సేమ్ టైమ్ తమిళంలోనూ శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న పోన్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రంలోనూ ప‌ల్లెటూరి యువ‌తిగా న‌టిస్తోంది. తేన్‌కాశీ -త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఆన్‌లొకేష‌న్ నుంచి అదిరిపోయే పిక్ ఒక‌టి సామాజిక మాధ్య‌మంలో అప్‌లోడ్ చేసింది సామ్‌. ఎర్ర‌చీర‌లో ప‌ల్లెటూర‌మ్మాయ్‌! పిక్ ఫెంటాస్టిక్ అన్న స్పంద‌న వ‌స్తోంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు