దేవరుప్పుల మండలంలో ఘనంగా హరితహారం కార్యక్రమం





బుధవారం మూడో విడత హరితహారంలో భాగంగా జనగామ జిల్లా  దేవరుప్పుల  మండలం రామరాజుపల్లి, నీర్మాల గ్రామాలలో  మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీ ఐ, గ్రామ సర్పంచ్ లు, పంచాయతి సెక్రటరీ, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు