వెంకటేష్ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు
విక్టరీ వెంకటేష్ కేవలం తెలుగు హీరోలతోనే కాదు బాలీవుడ్ హీరోలతో కూడా మంచి ఫ్రెండ్ షిప్ మెంటైన్ చేస్తుంటాడు. ముఖ్యం గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో వెంకీ చాల స్నేహం గా ఉంటాడు. చాల సందర్భాలలో వీరిద్దరూ కలిసి మెలిసి ఉండడం చూసాం..ఇక తాజాగా మరోసారి వీరి స్నేహ సంబంధం బయట పడింది. ఇటీవలే వెంకీ ముంబై టూర్ వేసాడు..అయితే అక్కడ సల్మాన్ లవర్ కాబోయే భార్య తో వెంకీ కలిసి ఉండడం అందర్నీ ఆశ్యర్యానికి గురి చేసింది.
ఇద్దరూ కలిసి ఏదో షాపింగ్ మాల్ నుంచి బయటకు వస్తూ ఇలా మీడియా కంటపడ్డారు. అంతే.. ఇక వీరిద్దరూ ఫొటోస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ అసలు సల్మాన్ కాబోయే వైఫ్ తో వెంకీ కి ఏం పని అని అంత మాట్లాడుకుంటున్నారు..

Comments
Post a Comment