బెంగాలీ నటి సుమితా సన్యాల్ కన్నుమూత




ఢిల్లీ : ప్రముఖ బెంగాలీ నటి సుమితా సన్యాల్ (71) ఆదివారం కన్నుమూశారు. 1945 అక్టోబరు 9న జన్మించిన సుమిత , 1960లో నటిగా మారారు. సుమారు 40కి పైగా బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. 1970లో అమితాబ్, రాజేశ్‌ఖన్నా నటించిన ఆనంద్ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. బెంగాలీ చిత్రం సగినా మహతోలో నటుడు దిలీప్‌కుమార్ పక్కన నటించారు. ఆమె మృతిపట్ల పశ్చిమబెంగాల్ సిఎం మమతాబెనర్జీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతానపం వ్యక్తం చేశారు.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు