దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) అమెరికాలో మృతి

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) అమెరికాలో మృతి చెందారు. దీంతో తమ్మారెడ్డి ఇంట విషాదం నెలకొంది. తమ్మారెడ్డి కుమార్తె కుమారుడైన సాకేత్ మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. మృతదేహానికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో అతని అంత్యక్రియలు బుధవారం అమెరికాలోని వర్జీనియాలో జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.


Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు