ప్రపంచవ్యాప్తంగావున్న GST రేట్స్..
ప్రపంచవ్యాప్తంగా జీఎస్టీ..
జులై ఒకటి నుంచి వస్తు సేవల పన్ను- జీఎస్టీ అమల్లోకి రానుండడంతో దీనిపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగు తోంది. దీనివల్ల సామాన్యుడి మేలు జరుగుతుందని పదేపదే చెబుతూ వస్తున్నారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. రకరకాల పన్నుల బాధ తప్పించుకోవడానికి జీఎస్టీ వల్ల ఉపశమనం కలుగుతుందని, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఈ బాటలోనే నడుస్తున్నాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగావున్న GST రేట్స్..
అమెరికా- 7.5 %
చైనా – 17 %
జపాన్ – 8 %
రష్యా- 18%
ఆస్ర్టేలియా – 10%
బహ్రెన్ -5%
కెనడా-15%
కొరియా-10%
కువైట్ -5%
మలేషియా-6%
మారిషస్-15%
మెక్సికో-16%
మయిన్మార్ -3%
న్యూజిలాండ్ -15%
పిలిప్పీన్స్ -12%
సింగపూర్ —7%
సౌతాఫ్రికా-14%
థాయిలాండ్ -7%
యుఏఈ -5%
వియత్నాం-10%
జింబాబ్వే -15%
ఇండియా – 28%

Comments
Post a Comment