'జయ జానకి నాయక' ఫస్టులుక్


బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం విడుదలకి ముస్తాబవుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ - రకుల్ .. కేథరిన్ నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరైన బోయపాటి ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తే, ఫస్టు లుక్ పోస్టర్ గా లవ్ ఫీల్ కలిగిన దృశ్యాన్ని వదలడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వచ్చేనెల 7వ తేదీన విడుదల.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు