ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత శ్రీకాంత్


ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత శ్రీకాంత్


సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ను భారత్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ దక్కించుకున్నాడు. ఇవాళ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారుడు చెన్‌లాంగ్‌పై శ్రీకాంత్ వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఒలింపిక్ ఛాంపియన్ చెన్‌లాంగ్‌పై 22-20, 21-16 తేడాతో శ్రీకాంత్ గెలిచాడు. దీంతో శ్రీకాంత్ వరుసగా ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలు సొంతం చేసుకున్నట్లైంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు