వాట్సాప్‌ తాజాగా సరికొత్త రెండు ఫీచర్స్ ను తీసుకరాబోతుంది.

వాట్సాప్‌ లో ఇమేజ్ పంపడం ఇంకా ఈజీ..



ఎప్పుడు ఎక్కడ చూసిన వాట్సాప్‌ తో కాలం గడుపుతున్నారు. అందుకే వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే చాల ఫీచర్స్ అందించిన వాట్సాప్‌ తాజాగా సరికొత్త రెండు ఫీచర్స్ ను తీసుకరాబోతుంది. ‘ఇమోజీ సెర్చ్‌’, ‘వీడియో స్ట్రీమింగ్‌’ వంటి వాటిని పరిచయం చేయబోతుంది.
చాలా మంది టెక్ట్స్‌ మెసేజ్‌ల కన్నా ఇమోజీల ద్వారానే తమ భావాలను ఇతరులకు పంపడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ ఇమోజీలను పంపడం మరింత సులభతరం చేసింది వాట్సాప్‌. ఇందుకోసం ‘ఇమోజీ సెర్చ్‌’ను తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్‌ జీబోర్డ్‌లాంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఇమోజీ సెర్చ్‌ అందుబాటులో ఉంది.

Comments

Popular posts from this blog

వింబుల్డన్: 8వ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన ఫెదరర్, సంప్రాస్ రికార్డు బద్దలు

ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ లో చైర్మన్ గా వెంకయ్య బాధ్యతలు చేపట్టారు